Monday, April 12, 2010

chaduvu

నన్నుకన్న తల్లికి చదువులేక పొయినా పర్వాలేదు
నేడు చదువు పేరుతో మనిషిని
పీల్చేస్తున్న విద్యాలయాలు
వయస్సు ఉడిగిన మనస్సు
దిక్కు తోచని ప్రయాణం
ఏంచేయాలో తేలని అవస్థ
దీనంగా హీనంగా బ్రతక లేక ఉన్న
వ్యవస్థ విలువలు లేని చదువు
అర్థం కాని సమస్యలలో చిక్కుకున్న యువత
ఏక్కడుంది సమత
పనికి రాని ఆవేశం మతి తప్పిన ప్రయాణం ఎక్కడికో
ఈ గమ్యం
నిలువెల్ల విషం
కళ్ళనిండా కామం
ఈ న్యాయం ఎవ్వరికి ఈ చదువులు ఎంతవరకు ?