Tuesday, September 15, 2009

భార్యా బాధిత సంఘం- నివేదిక

ప్రేమనీకని మనసులోని శక్తినంతా నీకై ధార పోస్తే
మనషివన్నమతం మరచి మతమంత కుమతంతో
తినడానికి తిండి వంటలేక మతి తప్పిన మనసుకి
నీవైచ్చిన వైధవ్యం దిక్కుమాలిన చేతకానితనం
మరిచైపొయిన దిగులుతనం


తిట్లు నీకు చాలవు
శాపనారథాలు సరే ; థూవ్ నిన్ను గన్ను నీ తల్లికి
పురుటినొపుల కుదువుపెట్టినవ్ ఎందుకింత వరకు
మాటలెన్ని సీసాల్లొ నింపినా మబ్బూలేని ఆకాశంలా
ఆరొగ్యం,లేని ముసలితనంలా
ఎన్ని తిట్టిన ఏమి ఫలితం

మగాడుని మృగాడిగా మార్చిన భార్యలందరికి
భార్యలందరికివే వందనం

1 comments:

కత్తి మహేష్ కుమార్ said...

అబ్బో..చాలా భారమైన బాణం ఎక్కుపెట్టారే!