నా బ్లాగు దర్శించినందుకు ధన్యవాదాలు .. ఈ బ్లాగులోని రచనలన్నీ నా స్వంతం. చదవండి, ఆనందించండి. బాగుంటే మీ కామేంట్ రాసి పోస్టు చేయండి ధన్యవాదాలు. మిస్ యూజ్ చేయకండి.
Sunday, March 15, 2009
drowpathi
కీచకుడు మాళవీ ,కేకయుడు (సూత్రజాతి రాజు)ల పుత్రుడు . మాలవ రాజు పుత్రి మాలవి. వీరికి 100మంది పుత్రులు పుట్టారు . కేకయుడి కూతురు చిత్ర లేక సుధేష్ణ ,విరాట రాజు పట్టపురాణి. విరాటరాజు - సురధ అనే మరో భార్యను కలిగి ఉన్నాడు . ఈ సురధ కోసలరాజు కుమార్తె. వీరిరువురికీ శ్వేతుడు అనే కుమారుడు పుట్టి కొద్ది రోజులలోనే మరణిస్తాడు. విరాటునిజ్యేష్ట పుత్రుడు శంఖుడు . మాలవి కేకయుడు పుత్రులలో కీచకుడు పెద్దవాడు. కీచకుని పినతల్లి కూతురు సుధేష్ణ. కాబట్టి కీచకుని చెల్లెలు సుధేష్ణ. కీచకుడు సైరంధిని చూసి హృదయంలో కాముకుడి భాధతో కావాలనుకొంటాడు. ఎలాగైనా ఒప్పించమని సుధేష్ణను ప్రార్ధిస్తాడు. చివరకు మత్తు పానీయం తెమ్మని సుధేష్ణ కీచకుని ఇంటికిపంపిస్తుంది. కామాతురుడైన కీచకుడు ఆమెని కావాలని ఆత్రంగా పట్టికోగా, సూర్యునివరం వల్ల వచ్చిన రాక్షసుడు కీచకుని తోసేస్తాడు.అయినా కీచకుడు వెంట పడి తరిమి విరటరాజుకొలువులో ఆమెను తంతాడు. దిక్కులేని సైరంద్రి విరటరాజుతో జరిగినదాన్నంత చెప్పనా ఆమెను కాపాడడనికి ఎవరూ లేరు. అప్పుడు కొంకు భట్టు రూపంలో ఉన్న ధర్మరాజు ఇలా సభలోకివచ్చి మాట్లాడకుడదని చెప్తాడు. పక్కనే ఉన్న భీముడు కోపం తో ఒక విశాల వ్రుక్షాన్ని చూసి దానితో కీచకుని చంపాలనుకొంటాడు. దాన్ని గమనించిన ధర్మరాజు కూడదని వ్యంగ్యంగాచెప్తాడు. ఆ రోజు అల బాధతో గాఢమైన కోపం తో ఉన్న ద్రౌపది భీమునితో చెప్పి ఏడుస్తుంది. భీముని పధకం ప్రకారం నర్తనశాలలో కీచకుని ముద్దలా చేసి చంపేస్తాడు. ఆ విషయం పక్కనున్న నర్తనశాల కాపరికి తన గంధర్వులైన భర్తలు కీచకుని వధించారిని వెళ్ళిచూడమని చెబుతుంది. విషయం అర్థమైన ఉపకీచకులు దీనంతటికి కారణం సైరంద్రి అని తలచి ఆమెను కూడా కీచకుని శవంతోపాటే కట్టి దహనం చేయడానికి శ్మశానం వైపు వెళ్తారు. ద్రౌపది ఆర్తనాదం విన్నభీముడు విషయం తెలుసుకొని ఉపకీచకులను చంపి ద్రౌపదిని రక్షిస్తాడు. కీచకుడు మాళవీ ,కేకయుడు (సూత్రజాతి రాజు)ల పుత్రుడు . మాలవ రాజు పుత్రి మాలవి. వీరికి 100మంది పుత్రులు పుట్టారు . కేకయుడి కూతురు చిత్ర లేక సుధేష్ణ ,విరాట రాజు పట్టపురాణి. విరాటరాజు - సురధ అనే మరో భార్యను కలిగి ఉన్నాడు . ఈ సురధ కోసలరాజు కుమార్తె. వీరిరువురికీ శ్వేతుడు అనే కుమారుడు పుట్టి కొద్ది రోజులలోనే మరణిస్తాడు. విరాటునిజ్యేష్ట పుత్రుడు శంఖుడు . మాలవి కేకయుడు పుత్రులలో కీచకుడు పెద్దవాడు. కీచకుని పినతల్లి కూతురు సుధేష్ణ. కాబట్టి కీచకుని చెల్లెలు సుధేష్ణ. కీచకుడు సైరంధిని చూసి హృదయంలో కాముకుడి భాధతో కావాలనుకొంటాడు. ఎలాగైనా ఒప్పించమని సుధేష్ణను ప్రార్ధిస్తాడు. చివరకు మత్తు పానీయం తెమ్మని సుధేష్ణ కీచకుని ఇంటికిపంపిస్తుంది. కామాతురుడైన కీచకుడు ఆమెని కావాలని ఆత్రంగా పట్టికోగా, సూర్యునివరం వల్ల వచ్చిన రాక్షసుడు కీచకుని తోసేస్తాడు.అయినా కీచకుడు వెంట పడి తరిమి విరటరాజుకొలువులో ఆమెను తంతాడు. దిక్కులేని సైరంద్రి విరటరాజుతో జరిగినదాన్నంత చెప్పనా ఆమెను కాపాడడనికి ఎవరూ లేరు. అప్పుడు కొంకు భట్టు రూపంలో ఉన్న ధర్మరాజు ఇలా సభలోకివచ్చి మాట్లాడకుడదని చెప్తాడు. పక్కనే ఉన్న భీముడు కోపం తో ఒక విశాల వ్రుక్షాన్ని చూసి దానితో కీచకుని చంపాలనుకొంటాడు. దాన్ని గమనించిన ధర్మరాజు కూడదని వ్యంగ్యంగాచెప్తాడు. ఆ రోజు అల బాధతో గాఢమైన కోపం తో ఉన్న ద్రౌపది భీమునితో చెప్పి ఏడుస్తుంది. భీముని పధకం ప్రకారం నర్తనశాలలో కీచకుని ముద్దలా చేసి చంపేస్తాడు. ఆ విషయం పక్కనున్న నర్తనశాల కాపరికి తన గంధర్వులైన భర్తలు కీచకుని వధించారిని వెళ్ళిచూడమని చెబుతుంది. విషయం అర్థమైన ఉపకీచకులు దీనంతటికి కారణం సైరంద్రి అని తలచి ఆమెను కూడా కీచకుని శవంతోపాటే కట్టి దహనం చేయడానికి శ్మశానం వైపు వెళ్తారు. ద్రౌపది ఆర్తనాదం విన్నభీముడు విషయం తెలుసుకొని ఉపకీచకులను చంపి ద్రౌపదిని రక్షిస్తాడు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment