Monday, October 20, 2008

ఎదురు చూపు నీ ఓరచూపుకోసం

ఎదురు చూపు నీ ఓరచూపుకోసం
మత్తు చిత్తు గమ్మత్తుకొనసాగె మరుత్తులసొత్తు

ని వాలు కంటి చూపు నా ప్రియభామిని
సరసానికే సరంజామా

నీలోనే ఆ ఈ ఊలు నేర్చుకుంటూనా
ఈ జన్మను సార్థకం చేసుకుంటూ

మరుజన్మకి కూడ నీకే నీకోసం
సరవంగా సగర్వంగా ఉంటూనె ఉంట
నా దరికి రావా నా సొగసుల తలపా నా మరందాల వలపా

0 comments: