ఆదర్శం
అందరం మనమే నిరాశ మనకు వద్దు
అందరం మనమే నిరాశ మనకు వద్దు
సహజీవనం మన్ముదు వస్తే
చేయవలసింది మనముందు ఉంటే
అయ్యేవన్ని మన మంచికే అయితే
వద్దుగాక వద్దుగాక నిరాశ
నేనేప్పుడూ చెప్పలేదు జోతిష్యం
కులమతాల చిచ్చులో రచ్చ బడిన దేహంతో
నిప్పులాంటి నాదేహం ముక్కలౌతుంటే
బాధకాదు నీ వంతె మారవ్ అనను
ఎప్పుడూ ఆనందం నీకే సొంతం
నీ క్రోధమైన ముఖం నవ్వుతో కప్పు
నీ విరుపుమాటలకు కాస్త తేనె పూయు
నీ నడతకు కాస్త హుందానియ్యు
అప్పుడు నువ్వే రాజువు
నీ మాటేవేదం నువ్వే అందరి ఆదర్శం
0 comments:
Post a Comment