Monday, April 14, 2008

అన్ని నాలోనే ...నేను

నేను నడిచే అగ్ని పర్వతాన్ని
లేత గుండెల్ని పిండి
రోడ్డున పడ్డ పసిబాలుడ్ని

మేముండే బస్తీ
ఒకనాటి కారడవి కాదు
వయస్సుడిగి నడవలేక
తీనడానికి తిండిలేక
బక్కచచ్చిన పాలేటి జీవితం నాది
దినమంతా దిశలమొలతో
రాత్రయితే పైసాచిక వేశ్యల రొచ్చులో
జీవనం సాగిస్తూ బతకలేక
నరుక్కుంటున్న జాతి మాది
నీవనే దళిత పంచమ అన్నీ
నాలోనే ననుతింటు క్రూరంగా
హింసిస్తున్న వైనం
ఏం చెప్పను నేస్తం
పెళ్ళి పెడాకులు జీవితం
నిరాశ వైరాగ్య మంటలు
దిక్కు తోచక దీనంగా
బతుకీడ్వలేక అనుక్షణం
నీ శ్వాసే ఆశగా
దినమొక యుగంగా
నడవలేక నడుస్తున్న
మంచిరోజులు వస్తాయని
ఈ జన్మనుంచీ విముక్తి పొందగలనని
ప్రేమకు పరాకాష్ట జీవితపు రాస్తా
(మనిషిలోనే అన్ని స్వభావాలు ఉంటాయని మనిషితత్త్వం వివరించాలని చిన్నప్రయత్నం)

2 comments:

Câmera Digital said...

Hello. This post is likeable, and your blog is very interesting, congratulations :-). I will add in my blogroll =). If possible gives a last there on my blog, it is about the Câmera Digital, I hope you enjoy. The address is http://camera-fotografica-digital.blogspot.com. A hug.

TV de LCD said...

Hello. This post is likeable, and your blog is very interesting, congratulations :-). I will add in my blogroll =). If possible gives a last there on my blog, it is about the TV de LCD, I hope you enjoy. The address is http://tv-lcd.blogspot.com. A hug.