నిక్కి చూసే వత్సరమా
ఆంగ్ల నామ సంవత్సరం వస్తోంది
ప్రజా నాయకుల్ని చంపి
బెనజీర్ మరణం నుండి మేల్కోక
ముందే తెలుగు ప్రజకు
ఓ పి జె అర్ మృతి
ఎందుకు అంతటి క్రోధం
నీ రాకకు నెత్తుటి గీతలు కావాలా
రక్తపు ధారలు నీకు అంత ఇష్టమా
తెలుగు నిరుద్యోగులకు గ్రూప్
ఉద్యోగాలతో కంగారు పెడుతూంటే
కోచింగుల పేరుతో కోట్లకు పడగలు
నీ వింత తెలియదు కానీ
ఒకటి నిజం నిరుద్యోగుల
ఆశల ఆశలపై నీళ్ళు జల్లావు
ఇంతటి కాంపిటేషన్
ఆ పైన లైఫ్ అండ్ డెత్
అందుకే నీవంటే కుర్రకారుల
తల్లిదండ్రులకంతటి భయం
0 comments:
Post a Comment