Saturday, November 17, 2007

vamdanam

అందుకోవయ్యా వందనం
భరత వీరా వందనం
ఘన సస్య శ్యామల కీర్తి కిరీటా
హిమత్పావన గంగా హ్రుదయా
స్వర్ణ భారత మణిమయతిలకా
స్వార్ధం లేని కరుణారస వీరా "అందుకో"
నీదే ఈదేశమని నిరంతరం కాచె
నీదే ఈ కుటుంబమని తలచే
చలికి ఎండకి ఒర్చే హ్రుదయా
పుణ్యమూర్తీ దివ్యకీర్తి "అందుకో"

0 comments: