Sunday, November 18, 2007

swaagatam

ఓ నా ప్రియ కళా!, ప్రాణసమానమా,
హ్రుదయపు లోతుల సౌందర్యపు మానసీ!,
ఆనందపు హరివిల్లుల మధురమా,
సరసపు మల్లికా,సంగీతపు శ్రావ్యతా,
జాజుల స్వచ్చతా సరసపు మాలికా ..!,
కవిత్వపు లోతుల మధురమా
నీకు స్వాగతం..

0 comments: