నా బ్లాగు దర్శించినందుకు ధన్యవాదాలు .. ఈ బ్లాగులోని రచనలన్నీ నా స్వంతం. చదవండి, ఆనందించండి. బాగుంటే మీ కామేంట్ రాసి పోస్టు చేయండి ధన్యవాదాలు. మిస్ యూజ్ చేయకండి.
Tuesday, November 20, 2007
పాండవులు విరాటునికొలువులో పేర్లు - అసత్య దోష నివారణ
పాండవులు విరాటునికొలువులో పేర్లు - అసత్య దోష నివారణ ధర్మరాజు = కంకు భట్టు. కంక శబ్దమునకు యమధర్మరాజు అని అర్థం. యుధిష్టురుడు యముని కొడుకు కాబట్టి "ఆత్మావైజాయతే పుత్ర:" అను శ్రుతి ప్రమాణం అనుసరించి తండ్రియే కొడుకు రూపమున పుడతా ఉంటాడని తెలుపుతుంది. భీముడు- బల్లవ నామంతో పౌరోగవ (వంట) కార్యమును చేయువాడు అని అర్థం. వ్యాసభారతంలో వలలుడు అని లేదు. తిక్కన కల్పన అది. పురోగవ శబ్దం నుండి పౌరోగవ సబ్దం పుట్టింది. పురోగు= వాయువు . వ్యుత్పత్తిచే భీముడు. పౌరోగవ శబ్దమునకు" పాక శాలాధ్యక్షుడు" వాయుపుత్రుడు అని అర్థం.
Subscribe to:
Post Comments (Atom)
1 comments:
ఆసక్తి కలిగించే విషయం తెలిపారు వలలుడు గురించి
Post a Comment