Monday, November 12, 2007

avie sagatulu

ఆవీ సంగతులు -ముద్దులు బాలల బోసినవ్వులు
సుకుమారపు సుమాల మందహాసాలు
వెన్నెల రాత్రుల విరహపు సెగలు
చలిలికాలపు అధరాల వణుకులు
మానవుడి సంగతి సరే
హిమవంతుడి మంచుకు వణికే శివుడు
రతిని వదలలేని మన్మధుడు
లక్ష్మిని వీడని నారాయణుడు
ముక్కు దిబ్బడతో మానవులు
నిత్యమే అంటున్న వర్తమానం
గడచి పోయెందనే గందరగోళం
కాలం కోసం కరగిపోయిన భూతకాలం
పిక్నిక్కులు, పండగలు,వగైరాలూ..
ఒక పువ్వు వంద చూపులూ ..ముచ్చెమటలు..

0 comments: