నా బ్లాగు దర్శించినందుకు ధన్యవాదాలు .. ఈ బ్లాగులోని రచనలన్నీ నా స్వంతం. చదవండి, ఆనందించండి. బాగుంటే మీ కామేంట్ రాసి పోస్టు చేయండి ధన్యవాదాలు. మిస్ యూజ్ చేయకండి.
Sunday, November 18, 2007
aanamdavalli
***********కావ్య కళా సుమం*********** అనురాగాల ఆనందవల్లీ సుమాల శృంగార మల్లీ,
నీ ప్రేమప్రవాహపు సుగంధాల విలాసంలో
కోకిల కీరవాణీ ఝరిలోనీ ప్రతీ శ్వశలొ అడుగులో
శ్వాశపరంపరలో ప్రగతిని ప్రోత్సహిస్తూ
నా దక్షిణ హస్త స్పర్శ నీకు నే గాఢంగా అందిస్తున్నా $$$$$$$$$******పతి *****$$$$$$$$$
0 comments:
Post a Comment