Friday, October 5, 2007

SUPER...SUPER !?

ఒద్దన్నది ఇస్తే సూపర్కావల్సింది వస్తే సూపర్
విన్నది లేదని వాదిస్తే
చూసింది కాదంటే,లేదంటే
ఏమని చెప్పాలి మనసా!
దాగుదుమూతల దాంపత్యం
ముద్దు తీరని అభిమానం
ఒద్దనలేని దౌర్భాగ్యం
ముప్పు తిప్పలా జీవితం
గొప్పకు తానై స్వార్థం
ద్రరిద్రం తాండవించే గుడిసె
చదవలేని చదువు
ఈ మనిచెప్పను
అంతా సూపర్ సూపర్

0 comments: