Wednesday, October 3, 2007

O... MANASAA !

అంత క్రోధం పెద్దలకుప్రేమ ఎందుకో నీవంటే
నసు పడే వేదనా నీవు మరులు గొమల్పకే
మంచు లాంటి నీ రూపం ముద్దు గొల్పు నీ శ్వాసం
మన్మధా నీ బాణం ,క్రోధం
నా మీద పడక నా కడ్డు రాక
ముత్యం లాంటి నా ప్రేయసి కళ కళ లాడేటి నవ్వూ, పువ్వూ
నా ప్రేయసి కళ్ళు ముత్యాలజల్లు
మనసు పెద్దన మమత పేరే తను
ఈ తనువంతా నీ కై నీప్రేమకై
పరితపించి పరవసించి
మరపించనా ప్రియా
నా పువ్వా

0 comments: