Monday, October 15, 2007

AASA PADINA RAATRI....

మనసా!.. ఎంత చెప్పినా వినవే
మది లోని సొగసులెన్నో,తలపులెన్నో
మత్తువీడని రాత్రి .. చాలని జాబిల్లి
ఎంతో అందాలు విరబూసిన్నన్ని కౌగిలింతలు
నీ చందనాల హాసంతో
కళల పురుషుని కౌగిలింత
చలికాలంలో వెచ్చని గొంగళీ
నా హ్రుదిని దోచే జాబిలి
నీ కెందుకె నామీద అంత ప్రేమ
కలల రాకుమారీ నీ కోసం ఈ రాత్రి

0 comments: